Kakatiya Cultural Association Singapore

Executive Committee

The management of the society is delegated to an executive committee consisting of the following members.

President's Message

సింగపూరు నందు నివసిస్తున్న తోటి తెలుగువారందరికీ నమస్కారం.. తల్లి వేరు బాగుంటేనే చిన్న మొక్క చక్కని చెట్టుగా ఎదిగి తియ్యని ఫలాలు అందజేయగలుగుతుంది. అదే విధంగా తల్లి భాష తోడుంటేనే వ్యక్తిగానూ, మంచి వ్యక్తిత్వంతోనూ వికసించడానికి వీలవుతుంది. ఈ సింగపూరు నేలయందు తెలుగు భాషాభివృద్దికి ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు గత 4-5 దశాబ్దాలుగా శ్రమిస్తున్నారు వారందరికీ మా కాకతీయ సాంస్కృతిక పరివారము సింగపూరు తరపున ముందుగా అభినందన నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. 

అ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని అక్షరాలతోనే సంస్కారాన్ని నేర్పే గొప్పనైన తెలుగు భాషాభిమానులైన సింగపూరు తెలుగు వారికి మన ఈ సంస్థ ద్వారా వివిధ మాధ్యమాలలో, కార్యక్రమాల ద్వారా అనుక్షణం తెలుగును చేరవేస్తూ, గుర్తుచేస్తూ తెలుగు తల్లి మెడలో మెరిసే మరొక మాలగా మెలగాలని మా ఈ సంస్థ స్థాపనోద్దేశ్యము. 

విద్యా ,ఉద్యోగ , సేవా, సాంస్కృతిక ,వినోద పరమైన వివిధ కార్యక్రమాల నిర్వహణతో పాటుగా భాషాభివృద్దికి అనువయిన అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటూ సింగపూరు నందు తెలుగు వ్యాప్తికి పాటుపడతామని తెలియజేస్తున్నాము. అదే సమయంలో సమ భావజాలము కలిగిని వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తూ సింగపూరు నందు తెలుగు భాషకు మరింత గుర్తింపు తీసుకురావడం ప్రధమ కర్తవ్యంగా భావిస్తున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటలలో పడి అన్నం మర్చిపోయిన చిన్నారులకి అమ్మ వెతుక్కుంటూ వెళ్ళి అన్నం తినిపించినట్లు.. 

పరబాషా ఒత్తిడిలో అలిసిపోతున్న తెలుగువారికి భాషా మాధుర్యాన్ని అడుగడుగునా గుర్తుచేసే ప్రయత్నం చేయడానికి సన్నద్దం అవుతున్నాము. మీ అందరి తోడ్పాటుతో, మీ విలువైన సలహాలూ సూచనలతో మన కాకతీయ సాంస్కృతిక పరివారం తెలుగు భాషకు మరింత సేవ చేయగలదు అని విశ్వసిస్తూ, సదా మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ సింగపూరు తెలుగు వారికి ఏ సమయంలో అయినా, ఏ విధమైన సహాయం కావలిసి వచ్చినా కాకతీయ సాంస్కృతిక పరివారం తన వీలయినంత పరిధిలో సహాయం చెయ్యడానికి ఎప్పుడూ ముందు ఉంటుందని తెలియ చేస్తూ…

మీ రాంబాబు పాతూరి.

Ram Babu

Rambabu Paturi

president

Savitha
Nooni

Honorary Secretary

Venkata Sesha Rao Guduri

Honorary Treasurer

V V Subramanyam
Palakurthi

Vice President

Jahnavi
Vemuri

Vice President

Surendra
Chebrolu

Organising Secretary

Chandra Sekhar Chilukuri

Regional Secretary

Sobhan Chowdary Arikatla

Regional Secretary

Vinay Kumar Suryadevara

Regional Secretary

S V Prasad Mathukumilli

Regional Secretary

Divya
Veldi

Executive Committee Member

Kalyani
Sekhar Kaza

Executive Committee Member

Nageshwar Rao Dhulipala

Executive Committee Member

Yogendra Prasad Burugupalli

Executive Committee Member

Kalpana
Joguparthi

Executive Committee Member

Kalpana
Sekhamuri

Executive Committee Member

Venu
Narne

Executive Committee Member

Mahesh Kumar Kurapati

Executive Committee Member

Srinivas
Jagarlamudi

Executive Committee Member

Venkata Krishna Chamallamudi

Executive Committee Member

Venkata Rao Vadlamudi

Executive Committee Member

NarasimhaRao Nadella

Executive Committee Member

Gowri
Pothula

Honorary Auditor

Venkata Phani Kumar Vattikuti

Honorary Auditor

Jahnavi
Vemuri

Vice President

V V Subramanyam
Palakurthi

Vice President

Kalyani
Sekhar Kaza

Honorary Secretary

Venkata Sesha Rao Guduri

Honorary Treasurer

Venkata Subba Rao Yarlagadda

Assistant Treasurer

Surendra
Chebrolu

Organizing Secretary

Sobhan Chowdary Arikatla

Regional Secretary

Vinay Kumar Suryadevara

Regional Secretary

Chandra Sekhar Chilukuri

Regional Secretary

S V Prasad Mathukumilli

Regional Secretary

Vara Lakshmi Polina

Executive Committee Member

Divya
Veldi

Executive Committee Member

Kalpana
Joguparthi

Executive Committee Member

Yogendra Prasad Burugupalli

Executive Committee Member

Kalpana
Sekhamuri

Executive Committee Member

Venkata Krishna Chamallamudi

Executive Committee Member

Venu
Narne

Executive Committee Member

Srinivas
Jagarlamudi

Honorary Auditor

Satya Jasti

Honorary Auditor